المدة الزمنية 4200

Watch | Cannibalism in Snake | 4 Feet Snake Swallows 3 Feet Cobra | in Odisha

بواسطة ETV Andhra Pradesh
396 022 مشاهدة
0
3.3 K
تم نشره في 2021/06/29

ఒడిశాలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఖుర్దా జిల్లాలో 3 అడుగుల కోబ్రాను 4 అడుగుల తాచుపాము మింగేసింది. బాలాకటి గ్రామంలో పాము తిరగడం గుర్తించిన స్థానికులు స్నేక్ హెల్ప్ లైన్ కు సమాచారం అందించారు. వారు 4 అడుగుల తాచు పామును పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఐతే 4 అడుగుల పాము ఆ సమయంలోనే 3 అడుగుల సర్పాన్ని బయటకు వెళ్లగక్కింది. ఈ అరుదైన ఘటనను చూసేందుకు స్థానికులు తరలివచ్చారు. #LatestNews #EtvAndhraPradesh #EtvNews ---------------------------------------------------------------------------------------------------------------------------- ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps ----------------------------------------------------------------------------------------------------------------------------- For Latest Updates on ETV Channels !!! ☛ Visit our Official Website:http://www.ap.etv.co.in ☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K ☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY ☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh ☛ Follow us : https://twitter.com/etvandhraprades ☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh ☛ Etv Win Website : https://www.etvwin.com/ -----------------------------------------------------------------------------------------------------------------------------

الفئة

عرض المزيد

تعليقات - 68
  • @
    @indian-ns9ewمنذ 3 سنوات జనాలు తరలి రావడానికి మైక్ లో ఏమైనా అనౌన్స్మెంట్ చేశారా? ‍♂️ 13
  • @
    @redmirchicommonman5256منذ 3 سنوات పాముని పాము
    మింగడం అరుదైన ఘటన ఎందుకు అవుతుంది
    52
  • @
    @sunilkumarmadhan1362منذ 3 سنوات Usually king cobras and kriats eat snakes..but this time naza did it 20
  • @
    @KumarKumar-dk4qpمنذ 3 سنوات E tv news antey janalaki oka manchi abiprayam undhi dhanni kapadukondi pleez. Ilanti News pettakandi. 6
  • @
    @khadarkhan4252منذ 3 سنوات పాము,పులి గురించి చూపెట్టడానికి,డిస్కవరీ ఉందయా,మిరు మనుషులొ,ఉండే,మ్రుగాల,గురించి వారిని,ఎలా మార్పులు తేవాలి మార్గాలు ఉంటె చెప్పండి ఎంత సేపు వాటి ప్రణమ్ మీద పడుతారు,మాప్లెస్కి అవివస్తె మాకునష్టం చేస్తాయి అనిపిస్తున్నాయి అంటే మెము వాటి ని,చంపడం లేదా తరమడం చెయ్యలి అలా కాకుండా వాటి ప్లేస్లకీ,వెళ్ళి వాళ్ళను,ఇబ్బంది పెట్టడం ఎదుకు,నాకిష్టం లేదు ఎప్రణీకి,కష్టపెటడం తప్పుగా అనిపిస్తే క్షమించండి ....وسعت 2
  • @
    @marymatiki6888منذ 3 سنوات Orini what is cobra? What is trachu pamu? Both are same, what an important news?
  • @
    @pillisivamohan3906منذ 3 سنوات TV 9 emo anukunnaa ee news chusi Etv vaaru kuda ilanti varthalu chepthunnaru . 2
  • @
    @srujanlalمنذ 3 سنوات Manishini manishni thintey canibalism.pamu ni pamu thintey ophiophagy
  • @
    @vvk5284منذ 3 سنوات Babu adhi commone babu. indulo vintha emundi 1
  • @
    @massshiva5613منذ 3 سنوات Illa nenu challa sarlu chusaaa mariii arudhainna sangatana annaru
  • @
    @hemanthkumar-ey2pmمنذ 3 سنوات Kali kala dharmam, sontha valley sontha vallani champadam, torchure cheyadam inkha ekkuva avuthundhi
  • @
    @varaprasad2352منذ 3 سنوات Aarudhina sangatanae edha endukayya e news
  • @
    @sivarao7126منذ 3 سنوات Common thing
    It seems etv having no news, that's why they are wasting our time.
    1
  • @
    @gpg4424منذ 3 سنوات Emi aina labahm undha aaa dharidrulaki. dhaniki food waste anthe
  • @
    @prashanthmadhu9674منذ 3 سنوات Wine shop nunche direct ga studio ke vacaha raa nvuu andulo vinta eam undi raa ieyaa
  • @
    @harshasaiforyou2971منذ 3 سنوات చెప్పాల్సింది వదిలేసి చాత్త మొత్తం చెప్తునవు 1
  • @
    @pavan.m93منذ 3 سنوات It's not wonder . Snakes eat snakes , wonder is you don't have no news i think.
  • @
    @asmashake1158منذ 3 سنوات Indulo em matter undani news lo cheparu snake ki arugudala shakti takkuva ga untadi kabatti tinnadi argaka kakkestadi enni sarchu chudalemu ma polam lo 1
  • @
    @khadarkhan4252منذ 3 سنوات పాము,పులి గురించి చూపెట్టడానికి,డిస్కవరీ ఉందయా,మిరు మనుషులొ,ఉండే,మ్రుగాల,గురించి వారిని,ఎలా మార్పులు తేవాలి మార్గాలు ఉంటె చెప్పండి ఎంత సేపు వాటి ప్రణమ్ మీద పడుతారు,మాప్లెస్కి అవివస్తె మాకునష్టం చేస్తాయి అనిపిస్తున్నాయి అంటే మెము వాటి ని,చంపడం లేదా తరమడం చెయ్యలి అలా కాకుండా వాటి ప్లేస్లకీ,వెళ్ళి వాళ్ళను,ఇబ్బంది పెట్టడం ఎదుకు,నాకిష్టం లేదు ఎప్రణీకి,కష్టపెటడం తప్పుగా అనిపిస్తే క్షమించండి ....وسعت 2